స్పూక్ ఫిష్ అని కూడా పిలువబడే బారెలీ ఫిష్ (మాక్రోపిన్నా మైక్రోస్టోమా), లేదా పారదర్శక చేప (Transparant fish)ను ఎప్పుడైనా చూశారా.. ఇది లోతైన సముద్ర జాతులలో కనిపించే చేప. ఇవి తమ కళ్లతో మాత్రమే ప్రపంచాన్ని చూస్తాయి. దీనికి శరీరంలో ఎటువంటి అవయువాలు కనపడవు, శరీరమంతా తెల్లగా పాలరాతి లాగా ఉంటుంది. ఈ చేప అవయువాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది తరతరాలుగా సముద్ర శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. వీడియో ఇదిగో..

Transparent Fish Video (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)