Uttar Pradesh: వీడియో ఇదిగో, 15 ఏళ్లకే అత్యంత పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు సృష్టించిన యూపీ యువకుడు
మేము సిక్కు మతాన్ని అనుసరిస్తున్నాం. మా జుట్టును కత్తిరించుకోకుండా నిషేధించాం. అందుకే జుట్టును ఈ పొడవుకు తీసుకురావడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు
ఉత్తరప్రదేశ్: గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ అనే యువకుడు అత్యంత పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు సృష్టించాడు.దీనిపై అతను మాట్లాడుతూ.. "మేము సిక్కు మతాన్ని అనుసరిస్తున్నాం. మా జుట్టును కత్తిరించుకోకుండా నిషేధించాం. అందుకే జుట్టును ఈ పొడవుకు తీసుకురావడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు.నా కుటుంబం మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు.చిన్నప్పటి నుండి మా అమ్మ నా జుట్టును చూసుకునేది అని తెలిపారు.

Here's Video
#WATCH | Uttar Pradesh: 15-year-old Sidakdeep Singh Chahal from Greater Noida sets a Guinness World Record for longest hair on a living male teenager.
He says, "I follow Sikhism and we are forbidden from cutting our hair...I had to take a lot of care of the hair to get it to… pic.twitter.com/WpX2zsixeh
— ANI (@ANI) September 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 20, 2023 01:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

