ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్.. తన వద్ద నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడంటూ ఎమ్మెల్యే పటేల్‌కు ఓ రోగి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.

రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)