ఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేష్‌లోని ఆలయం నీట మునగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముగిసిన సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన, రూ.7618 కోట్ల పెట్టుబడులు,11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అని వెల్లడించిన తమిళనాడు సీఎం
Here's Video:
VIDEO | Uttarakhand: Ganga river in spate in #Rishikesh as the region witnesses continuous rainfall.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/FBlb8C0OEs
— Press Trust of India (@PTI_News) September 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)