సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూల్ బస్ డ్రైవర్ బస్సు నడుపుతూ అకస్మాత్తుతా గుండెపోటుకు గురయ్యాడు. బస్సు అటూ ఇటూ ఊగుతుండటం చూసి అందులో ప్రయాణిస్తున్న విద్యార్థి వెంటనే డ్రైవర్ వద్దకు పరిగెత్తుకు వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేశాడు. బస్సును ఓ పక్కకు ఆపి తోటి విద్యార్థులు ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై సమాచారం లేదు కాని సోషల్ మీడియాలో ఆ బాలుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే డ్రైవర్ ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై సమాచారం లేదు. క్షేమంగా ఉన్నాడని తలుకోవడమే. ఆ వీడియో ఇదే..

Heres' Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)