సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముప్పై రెండు సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో ఒక భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరుతున్న దృశ్యాలు ఉన్నాయి. మెట్లకు ఆనుకుని ఉండే రెయిలింగ్‌పై పాకుతూ ఆ కొండచిలువ ఇంటి పై అంతస్తులోకి వెళ్తున్న దృశ్యాలు నెటిజన్‌ల ఒళ్లు జలదిరింప జేస్తున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతానంద ఈ వీడియోను ఇవాళ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం పదిన్నరకు పోస్టు చేయగా.. మధ్యాహ్నానికి 10 వేల మందికిపైగా వీక్షించారు. మరో 400 మందికిపైగా లైక్ చేశారు.
To go up,
One doesn’t need a staircase every time ☺️☺️ pic.twitter.com/UIix7uby89
— Susanta Nanda (@susantananda3) October 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
