సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ‌ధువు తెల్ల‌వారుజామున త‌న‌ పెండ్లి కొనసాగుతుండగానే నిద్ర‌లోకి జారుకుంది.  పెండ్లి కూతురు స్నేహితురాలు ఈ దృశ్యాన్ని త‌న సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. ఈ పాత వీడియోను ఇటీవ‌ల పెండ్లి కూతురుకు పంపించ‌గా.. ఆమె బ్యాట్ట‌ర్డ్ సూట్‌కేస్ అనే యూజ‌ర్ నేమ్‌తో ఉన్న త‌న ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసింది.ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు 7.6 ల‌క్ష‌ల మంది ఈ వీడియోను వీక్షించారు. 15 వేల మంది లైక్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)