Guwahati, May 1: అస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు. ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇది పాత విధానమేనని, అయితే ఇటీవల దీనిని అమలు చేయలేదని అన్నారు.

‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)