జీవితం చాలా విలువైనది. అయితే ఎప్పుడు ఏ మూలనుంచి ఏ ఆపద వస్తుందో చెప్పడం కష్టం.తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ Dipanshu Kabra ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో జీవితం అంటే ఎలా ఉంటుంది. చెబుతోంది. ఓ వ్యక్తి తన రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనక నుంచి ఓ లారీ ట్రక్క బ్యాలన్స్ కోల్పోయి అతని మీదకు దూసుకువచ్చింది. ఈ ప్రమాదం నుంచి అతను తృటిలో తప్పించుకున్నాడు. లేకుంటే ప్రాణాలు పైన గాల్లోనే పోయేవి. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)