పాకిస్తాన్‌కు చెందిన తండ్రీ కూతురు ఓపెండ్లి వేడుకలో జెదా నషా సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ స్టూడియో వసిలా స్టూడియో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 74,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో తండ్రి తన డాటర్‌తో కలిసి జెదా నషా సాంగ్‌కు డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)