పెంగ్విన్‌తో ఓ పెద్దావిడ మాటలు కలిపిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ‌వైర‌ల‌వుతోంది. గాబ్రియ‌ల్ కార్నో ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 3 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ల‌భించాయి. ఈ వీడియోలో పార్కింగ్ లాట్‌లో వృద్ధురాలు మెల్లిగా న‌డుస్తుండ‌గా ఆమె వ‌ద్ద‌కు పెంగ్విన్ రావ‌డం క‌నిపిస్తుంది.ఆపై పెంగ్విన్‌తో పెద్దావిడ ముచ్చ‌టించడం నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో మ‌హిళ ప‌క్షితో ఆప్యాయంగా మెలిగిన తీరు త‌మ గుండెల‌ను తాకింద‌ని ప‌లువురు యూజ‌ర్లు కామెంట్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)