ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చంపావత్ జిల్లాలో తనక్‌పూర్‌లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉధృతిని గమనించినప్పటికీ, డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Shocking accident on #Poornagiri Road in #Champawat district of #Uttarakhand when a bus washed away in Floods.
Thankfully no children were in this bus at time. pic.twitter.com/qHTGKFYk4C
— Jasmeen Kaur (@Jasmeen66480371) July 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)