యూకే ఫుడ్ ఛానెల్ టేస్టీ యూకే అనే పేజీలో షేర్ చేసిన చికెన్ కుర్మా వంట‌కం వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. రైస్‌, కిస్‌మిస్‌లు, పాల‌కూర‌తో వంటిన చికెన్ కుర్మా వీడియోను చూసి దేశీ నెటిజ‌న్లు ఇదేం రెసిపీ అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ప‌ది ల‌క్ష‌ల మంది పైగా వీక్షించారు. ఈ రెసిపీపై దేశీ నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు. అస‌లు ఇదేం డిష్ అంటూ మండిప‌డుతున్నారు. అస‌లు మీ టీంలో ఎవ‌రికైనా కుకింగ్ వ‌చ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)