మంగళవారం జరగనున్న భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8 నుంచి 9 వరకు మాస్కో వెళ్లారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రష్యాలోని భారతీయ సమాజం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశంలో హిందూ దేవాలయం, కొత్త భారతీయ పాఠశాల భవనం, భారతదేశానికి మరిన్ని ప్రత్యక్ష విమానాల లభ్యత కోసం ఆయన మద్దతును కోరుతోంది. తాజాగా ప్రధాని మోదీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారతీయ వస్త్రధారణలో ఉన్న రష్యన్ చిన్నారి, భాంగ్రా ప్రదర్శనలో భాగంగా ఇతరులతో కలిసి భారతీయ నృత్యానికి స్టెప్పులేసింది.  ఐదేళ్ల తర్వాత రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం, 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మాస్కోలో భారత ప్రధాని రెండు రోజుల పర్యటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)