Anil Kumble 10 Wickets Video: కుంబ్లే 10 వికెట్లు తీసిన వీడియో ఇదే, దాయాది దేశానికి చుక్కలు చూపించిన భారత మాజీ స్పిన్నర్
ఫిబ్రవరి 07, 1999న, అనిల్ కుంబ్లే ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన రెండవ బౌలర్, మొదటి భారతీయుడు అయ్యాడు. ఢిల్లీలో దాయాది దేశం ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 10/74తో చెలరేగాడు. 420 పరుగుల భారీ ఛేదనలో కుంబ్లే తన తొలి వికెట్‌ను తీయడంతో పాకిస్థాన్ 101/0తో ఉంది. కుంబ్లే అన్ని వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ 207 పరుగులకే ఆలౌటైంది.

Here's Video
On this day in 1999, Anil Kumble took all 10 wickets in an innings against Pakistan. pic.twitter.com/HsD3eOSruq
— Johns. (@CricCrazyJohns) February 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2023 11:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).