ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ క్యాచే కాదు.. టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు ఇంకొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు. విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు. ఇది చూసి కోహ్లీ సహా గ్యాలరీలో ఉన్న అతడి సతీమణి అనుష్క శర్మ కూడా షాక్‌కు గురైంది.

వీడియోలు ఇవిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన అజ్మతుల్లా ఒమర్జాయి, సిక్స్ కొడితే బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో..

Kane Williamson Catch Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)