ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ (Diney+ Hotstar) డౌన్ అయింది. హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే.. ఎర్రర్ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.
Here's Update
Hotstar application is down from past 30 min both for Mobile & Tv. Hope everyone experiencing the same @DisneyPlusHS @iamprasadtech #INDvsAUS pic.twitter.com/8joQ0A0yhj
— Hamraz Shaik (@Hamraz_Hammi) February 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)