టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఇది 8వ సెంచరీ. అతడి కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
Here's Video
.@klrahul has come out with a positive mindset!
What are your predictions for the total? 🤔
Tune-in to Day 2 of the #SAvIND 1st Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/yDdVCX4TBD
— Star Sports (@StarSportsIndia) December 27, 2023
Centurion at Centurion once again! 🫡#KLRahul, TAKE A BOW!#TeamIndia's new keeper-batter rises to the occasion & brings up a memorable ton under tough circumstances.
His success mantra - Always #Believe!
Tune in to #SAvIND 1st Test
LIVE NOW | Star Sports Network pic.twitter.com/tYoDZNNJsV
— Star Sports (@StarSportsIndia) December 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)