హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్‌లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. 1980-85 మధ్య 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కోచ్‌గా, హెచ్‌సీఏ సెలెక్టర్‌గా కూడా సేవలందించాడు. అజీమ్ మృతికి హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్, మాజీ జస్టిస్ లావు నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
Here's CV Anand IPS Tweet
My good cricketer friend Abdul Azeem passed away today following complications after his kidney transplant .age 62 .
He was a champion hard hitting opening batsman for Hyderabad and was part of the Hyderabad team which won the Ranji Trophy in 1987-the last time ever !
Visited… pic.twitter.com/52rpbTVS3V
— CV Anand IPS (@CVAnandIPS) April 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)