టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్‌కు 169 రన్స్ టార్గెట్ ఇచ్చింది ఇండియా. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వరల్డ్‌కప్‌లో వరుసగా కోహ్లీ నాలుగవ హాఫ్ సెంచరీ చేశాడు. పాండ్యా 63 రన్స్ చేసి చివరి బంతికి హిట్ ఔట్ అయ్యాడు. చివరలో పాండ్యా చెలరేగి ఆడాడు. సిక్సర్ల మోతా మోగించాడు. పాండ్యా ఇన్నింగ్స్‌లో మొత్తం 5 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది.
A terrific half-century from Hardik Pandya helps India set a target of 169 💪#INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b73roq pic.twitter.com/zTbSeCN9Dp
— ICC (@ICC) November 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)