ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌ అవుతున్న నేపథ్యంలో రోహిత్‌ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లి 22 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో అత్యధికంగా మాథ్యూ కుహ్నెమన్‌ 5 వికెట్లు తీయగా.. నాథన్‌ లియోన్‌ మూడు, టాడ్‌ మర్ఫీ ఒక వికెట్‌ తీశాడు.

Here's ICC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)