బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ముష్ఫికర్‌ రహీం కంటే ముందు ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు షకీబ్‌ వరల్డ్‌కప్‌ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు.

Mushfiqur Rahim Completes 1000 Runs in ICC Cricket World Cups, Achieves Feat During IND vs BAN CWC 2023 Match

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)