భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ప్లేయర్లనే దాదాపుగా కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేసింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
భారత జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్
India Squad for Ireland: Hardik Pandya selected as the captain of Indian, SKY will make his comeback and Rahul Tripathi got the maiden call for Indian national team#INDvsIRE #BCCI #HardikPandya #SuryakumarYadav #RahulTripathi
Read more▶️ https://t.co/lQgiFcdKL6
— InsideSport (@InsideSportIND) June 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)