India vs New Zealand 2nd Test 2021: సీరిస్ కైవసం చేసుకున్న టీంఇండియా, 372 పరుగుల భారీ తేడాతో న్యూజీలాండ్ పై భారత్ ఘన విజయం, కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత్ బౌలర్ జయంత్ యాదవ్
న్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులుతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది.
న్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులుతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది. చివరి రోజు ఆటలో జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్ 44 పరుగులతో ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ 1.0 తేడాతో సీరిస్ కైవసం చేసుకుంది.
2nd Test. It's all over! India won by 372 runs https://t.co/CmrJV3PZnh #INDvNZ @Paytm
— BCCI (@BCCI) December 6, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 06, 2021 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

