ఆసియా కప్ లీగ్ దశను భారత్ విజయంతో ముగించింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో 9 వికెట్లతో పసికూన థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది. లీగ్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఇప్పటికే సెమీస్ కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్ లో థాయ్‌లాండ్ భారత స్పిన్ త్రయానికి విలవిల్లాడి 15.1 ఓవర్లలో 37 పరుగులకే కుప్పకూలింది. అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ పవర్ ప్లేలోనే 40/1 స్కోరుతో ఛేదించింది.
India beat Thailand by nine wickets in Women's Asia Cup
— Press Trust of India (@PTI_News) October 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)