వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది. కొత్తగా జట్టులో తిలక్ వర్మ, ముఖేష్ కుమార్. సంజు శాంసన్, అవేష్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు.

భారత T20I జట్టు: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (C), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

BCCI Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)