Newdelhi, Nov 8: ఇంగ్లండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా తలపడబోతున్న సమయంలో.. అభిమానులకు షాక్. నెట్ లో ప్రాక్టీసు చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ మణికట్టుకు చిన్న గాయమైంది. దీంతో సహాయకులు ఆయన చేతికి ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాసేపటికి రోహిత్ మళ్ళీ ప్రాక్టీసు మొదలు పెట్టారు. దీంతో టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)