గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌కు వచ్చాడు. అయితే ఆఖరి రెండు బంతులను రషీద్ ఖాన్ భారీ సిక్సర్లు సంధించాడు. ఇది జీర్ణించుకోలేని కోచ్ మురళీధరన్.. ''కీలక దశలో ఫుల్ లెంగ్త్ బంతులను వేయడం ఏంటని.. మైండ్ దొబ్బిందా.. అసలేం బౌలింగ్ చేస్తున్నాడు'' అంటూ బూతుపురాణం అందుకున్నాడు. మార్కో జాన్సెన్‌పై కోపంతో మురళీధరన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
Murali getting Angry during the 20 th over pic.twitter.com/jvcjVh4Kpp
— Kaveen Wijerathna (@CricCrazyKaveen) April 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)