ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్తాన్‌ మ్యాచ్‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌ నమోదైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో బౌల్డ్‌ వేసిన ఔట్‌ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్‌ త్రిపాఠి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకింది. కీపర్‌కు, స్లిప్‌ ఫీల్డర్‌కు మధ్య గ్యాప్‌లో వెళ్తున్న బంతిని జేసన్‌ హోల్డర్ ఎడమవైపుకు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. జేసన్‌ హోల్డర్‌ క్యాచ్‌ సీజన్‌ ఆఫ్‌ ది క్యాచ్‌గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)