స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal).. టీ20ల్లో అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 300 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ ఘనతను అతను అందుకున్నాడు. టీ20 పొట్టి ఫార్మాట్(short format) క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జాబితాలో చాహల్(303), అశ్విన్(287), పీయూష్ చావ్లా(276), అమిత్ మిశ్రా(272), బుమ్రా(256) ఉన్నారు. ఐపీఎల్‌లో చాహల్ 170 వికెట్లు తీశాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మలింగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో డ్వెయిన్ బ్రావో(Dwayne Bravo) అత్యధికంగా 183 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Here's Update
Yuzvendra Chahal Creates History, Becomes 1st Indian Bowler To Take 300 Wickets In T20 Matches#IPL2023 #YuzvendraChahal #SRHvRR https://t.co/Ssb7Hx8jyX
— Times Now Sports (@timesnowsports) April 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)