కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ రింకూ సింగ్.. కోహ్లికి కాలికి రింకూ సింగ్ దండం పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు. వెంటనే కోహ్లి అతడిని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి(54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
Here's Photo
Rinku singh touched Virat Kohli's feet
God of Cricket @imVkohli 🙏 pic.twitter.com/BeivPsWtG7
— 𝙎𝙋𝙄𝘿𝙀𝙔シ︎ (@Spidey_RCB) April 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)