ముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వేసిన యార్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ ఇన్సింగ్స్ రెండో ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతికి రిలే రూసో వద్ద సమాధానం లేకుండా పోయింది. అమిత వేగంతో బుమ్రా వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్ రూసో వికెట్లను గిరాటేసింది.ఇది సూపర్ బాల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)