టీబీ రహిత భారతదేశంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు భారత మాజీ ఆటగాడు అజారుద్దీన్. స్పీకర్ ఓం బిర్లాతో కలిసి టోర్నమెంట్‌ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన అజార్...ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ & లోక్‌సభ సభ్యుల మధ్య జరిగిన టిబి ముక్త్ భారత్ అవేర్‌నెస్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనే అదృష్టం తనకు లభించిందన్నారు.
Azharuddin Participates TB Mukt Bharat Awareness Cricket Match
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)