ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ న‌టి(Pakistan Actress) సెహ‌ర్ షిన్వారి ఎక్స్ వేదికగా డేరింగ్ ప్రామిస్ చేసింది. రేపు బంగ్లా.. ఇండియాను ఓడిస్తే, బంగ్లా క్రికెట‌ర్‌తో డేటింగ్ చేస్తానని ఆమె ప్ర‌క‌టించింది. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఆమె ఈ ప్ర‌క‌టన చేసింది. ఒక‌వేళ ఇండియా ఓడితే, ఢాకా వెళ్లి బంగ్లా బాయ్‌తో ఫిష్ డిన్న‌ర్ చేయ‌నున్నట్లు చెప్పింది.

Pakistani actress Sehar Shinwari

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)