ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. వెస్టిండీస్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్ రాయల్స్ రూ. 8.25 కోట్లకు హెట్మైర్ను దక్కించుకుంది.
.@SHetmyer will play for @rajasthanroyals 😎
He is SOLD for INR 8.5 Crore 💰💰#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)