టీ20 ప్రపంచక కప్ రేసు నుంచి ఇండియా వెనుదిరిగిన తర్వాత నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌తో ( IND vs NZ Series) బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించింది. కాగా టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రోహిత్‌కు (Rohit Sharma To Be Appointed Team India's T20 Captain) బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం బీసీసీఐ పేర్కొంది.. ఇక వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్‌ సిరీస్‌ కు ఇండియా టీం ఇదే 

R Sharma(Capt), KL Rahul (VC), R Gaikwad, Shreyas Iyer, Suryakumar Yadav, R Pant (WC), Ishan Kishan (WC),Venkatesh Iyer, Y Chahal, R Ashwin,Axar Patel,Avesh Khan, Bhuvneshwar Kr,D Chahar, Harshal Patel,Mohd Siraj

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)