వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక ఊహించని షాకిచ్చాడు. అద్భుతమైన బంతితో టీమిండియా సారథి రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాడు. శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి క్రీజులో ఉ‍న్నారు.

Dilshan Madushanka Castle Indian Captain With Sensational Delivery During IND vs SL CWC 2023 Match

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)