వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్(Shakib Al Hasan) దూరం కానున్నాడు. ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయం కావ‌డంతో ష‌కీబ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. బెంగ‌ళూరులో శ్రీ‌లంక‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా బంగ్లా సార‌థి చూపుడు వేలికి బంతి బ‌లంగా తాకింది. అత‌డు కోలుకునేందుకు 4 రోజులు ప‌ట్ట‌నుంది. దాంతో, చివ‌రి మ్యాచ్‌లో శాంటో బంగ్లా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)