భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సచిన్‌ టెండూల్కర్‌(sachin tendulkar) పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాన్పూర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుటయ్యే ముందు ఈ రికార్డును నెలకొల్పాడు. దీంతో కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 27000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

డ్ర‌గ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెట‌ర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌కుండా బ్యాన్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)