2025లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్ సందర్భంగా అధ్భుతాలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20 2025 మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్‌లో లాహిరు తిరిమాన్నె అవుట్ చేయడానికి యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ (Yuvraj Singh Catch Video) అందుకున్నాడు.రన్ చేజ్ సమయంలో ఎనిమిదో ఓవర్ రెండవ బంతికి ఎడమచేతి వాటం బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ వేశాడు.

వీడియో ఇదిగో, ముందుకు పరిగెడుతూ సంచలన క్యాచ్ అందుకున్న సచిన్ టెండూల్కర్

దీని షాట్ శ్రీలంక మాస్టర్ బ్యాటర్ లాహిరు తిరిమాన్నె భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద కాచుకూర్చున్న యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ సాయంతో అతన్ని పెవిలియన్ పంపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థ్రిల్లింగ్ రన్ ఛేజ్‌లో ఇండియా మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌ను నాలుగు పరుగుల తేడాతో ఓడించారు.

Yuvraj Singh Catch Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)