పిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన విషయం విదితమే. మెస్సీ.. కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన మీమ్..ఈ కాంతారా మీమ్.. ఇరుపక్షాల స్కోర్ సమమై.. మెస్సీ నీరసపడినప్పుడు అతడిలోని మహాశక్తిని నాటి మేటి దిగ్గజం మారడోనా మేల్కొలుపుతున్నట్లుగా రూపొందించిన ఈ మీమ్ ట్విట్టర్‌లో అందరినీ ఆకర్షిస్తోంది.
Here's Update
Messi and Maradona ( Kantara Inspired)
Hats off to whoever done this edit#FIFAWorldCup pic.twitter.com/ZXLiunReue
— Mr.S (@SarangSuresh95) December 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)