ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. తదుపరి పోటీలో భారత్ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనుంది. రాణీ రాంపాల్ సేన..పురుషుల జట్టు బాటలోనే నడుస్తూ రజతం, స్వర్ణం గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ప్రపంచ నెం.1 అర్జెంటీనా అనుభవం ముందు భారత్ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)