ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం దుమ్ము రేపుతోంది. తొలి రోజు నుంచే పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. తాజాగా టీ-64 పురుషుల హైజంప్ ఈవెంట్‌లో ఈసారి రెండు పతకాలు కైవసం చేసుకుని, 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత్ పతకాల పరంపరలో ఉంది. టోక్యో 2021లో జరిగిన పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్న ప్రవీణ్ కుమార్, ఆసియా పారా గేమ్స్‌లో 2.02 మీటర్ల జంప్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఉన్ని రేణు 1.95 మీటర్ల జంప్‌తో కాంస్య పతకం సాధించాడు.

Praveen Kumar Wins Gold Medal, Unni Renu Bags Bronze in T64 Men's High Jump Event at Asian Para Games 2023

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)