Vijayawada, Dec 1: ఏపీలోని (AP) అనంతపురం (Ananthapuram) జిల్లా విడపనకల్లు 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టును వేగంగా వస్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన క్షతగాత్ర వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ రోడ్డుపై డీజిల్ లీక్.. జారి పడిపోయిన 70 మంది వాహనదారులు.. ఒకరి మృతి (వీడియో)
Here's Video:
ఘోర రోడ్డు ప్రమాదం....అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
అనంతపురం జిల్లా విడపనకల్లు 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్న కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో అక్కడికక్కడే ముగ్గురు మృతి
మరొకరి పరిస్థితి విషమం....ఆసుపత్రికి తరలింపు… pic.twitter.com/ZVuhT157zr
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)