అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరి వరదల నేపథ్యంలో సోకిలేరు వాగు మధ్యలో సుడిగుండాలకు పెద్దపెద్ద చెట్లు, మోదులు కొట్టుకొస్తున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు సహాయక చర్యల్లో భాగంగా బోట్ సిబ్బంది పడవలు వేయడానికి వచ్చారు. అయితే సోకిలేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నది దాటడం ప్రమాదమని బోట్లు నిలిపివేశారు.

బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)