Vjy. Fe 24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ సంకీర్ణ మద్దతుతో రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు.గవర్నర్ (Governor Abdul Nazeer) ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభలో ఏపీ సీఎం పేరు మర్చిపోయారు గవర్నర్. ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలిచారు.
AP Governor Abdul Nazeer called AP CM Narendra Chandrababu Naidu.
ఏపీ సీఎం పేరు మర్చిపోయిన గవర్నర్
ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ పిలిచిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.@ncbn #AndhraPradesh #assembly2025 #governor #abdulnazeer #ChandrababuNaidu #RTV pic.twitter.com/0RW6L1MzIw
— RTV (@RTVnewsnetwork) February 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)