చిత్తూరు : సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పోలీసు స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న పోలీస్ వాహనం మాయమైనట్లు పోలీసు గుర్తించారు. అప్రమత్తంమైన పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించగా తమిళనాడు రాష్ట్రం వేలూరుకి చేందిన వందవాసి అనే వ్యక్తి జీపును దొంగలించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని అతని వద్ద జీపును స్వాధీనం చేసుకున్నారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)