జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్‌ మరోసారి విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 - 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్‌.. ఇంకోసారి నేషనల్‌.. మరోసారి ఇంటర్నేషనల్‌. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

Jagan vs Pawan (Photo-file Image)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)