మద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ ఓ యువకుడు దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ పాఠశాల సిబ్బంది దీన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. విగ్రహాన్ని ఎవరికీ కనబడకుండా ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచేశారని సమాచారం. అయినా వీడియో బయటకు రావడంతో ఘటనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Here's Video
మద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన యువకుడు
శ్రీకాకుళం - పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.
గోప్యంగా ఉంచిన ప్రభుత్వ పాఠశాల సిబ్బంది. విగ్రహాన్ని… pic.twitter.com/uzq84FkRLv
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)