Andhra Pradesh Elections 2024:ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు
శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు
బొబ్బిలి- మరిపి విద్యాసాగర్
గజపతినగరం- దోలా శ్రీనివాస్
నెల్లిమర్ల - ఎస్.రమేశ్‌కుమార్
విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
చోడవరం - జగత్ శ్రీనివాస్
యలమంచిలి - టి.నర్సింగ్ రావు
పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ
జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
తాడికొండ (ఎస్సీ) - మంచాల సుశీల్ రాజా
రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
తెనాలి - ఎస్‌కే బషీద్
గుంటూరు వెస్ట్ - డాక్టర్. రాచకొండ జాన్ బాబు
చీరాల - ఆమంచి కృష్ణమోహన్
ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ
కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి
కావలి - పొదలకూరి కల్యాణ్
కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి
సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి
గూడురు (ఎస్సీ) డాక్టర్. యు రామకృష్ణారావు
సూళ్లురుపేట(ఎస్సీ- చందనమూడి శివ
వెంకటగిరి - పి.శ్రీనివాసులు
కడప- తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్
మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్
శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్
బనగానపల్లె - గూటం పుల్లయ్య
డోన్ - గారపాటి మధులెట్టి స్వామి
ఆదోనీ - గొల్ల రమేశ్
ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల
కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ
Here's News
The Central Election Committee has selected the following candidates for the ensuing elections to the Legislative Assembly of Andhra Pradesh. pic.twitter.com/2a6PZfRX1D
— INC Sandesh (@INCSandesh) April 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)